ట్యాగ్: మారేపల్లి సురేందర్ రెడ్డి

మహబూబ్‌నగర్‌లో రూ.5.02 కోట్ల సమీకృత మార్కెట్ ప్రారంభం

మహబూబ్‌నగర్ 58వ డివిజన్‌లో రూ.5.02 కోట్లతో నిర్మించిన అధునాతన సమీకృత వెజ్–నాన్ వెజ్ మార్కెట్‌ను ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.