ట్యాగ్: ముత్యాలమ్మ ఆలయం

నాగారంలో అమ్మవార్ల ఆలయానికి నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

నాగారంలోని శ్రీ పోచమ్మ, ముత్యాలమ్మ, బంగారు మైసమ్మ అమ్మవార్ల ఆలయానికి నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా ఎర్రి ఉషయ్య ఎన్నికయ్యారు.