భాష / भाषा / Language:

ట్యాగ్: మైనంపల్లి రోహిత్ రావు

మెదక్ అభివృద్ధికి కొత్త దిశపై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు వ్యాఖ్యలు

మేదక్ పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత.. మౌలిక వసతులు మెరుగుపరుస్తాం: ఎమ్మెల్యే రోహిత్ రావు

మేదక్ పట్టణ అభివృద్ధి, రహదారులు, డ్రైనేజీ, జంక్షన్లు, సుందరీకరణ పనులకు ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు.

మెదక్ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశం, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎమ్మెల్యే రోహిత్ రావు, ప్రజాప్రతినిధుల సమావేశ దృశ్యాలు.

మెదక్ అభివృద్ధికి మరిన్ని నిధులు: ఎమ్మెల్యే రోహిత్ రావు

మెదక్ మున్సిపల్ జనరల్ బాడీ సమావేశంలో వార్డుల సమస్యలు, అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సమీక్షించారు.