ట్యాగ్: రేవంత్‌రెడ్డి

హరీష్‌రావు అరెస్ట్‌తో జవహర్‌నగర్‌లో ఉద్రిక్తత.. ఎస్‌ఓటీ స్టేషన్‌ వద్ద బీఆర్‌ఎస్‌ ఆందోళన

హరీష్‌రావును జవహర్‌నగర్‌ ఎస్‌ఓటీ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారన్న సమాచారంతో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు.