జవహర్‌నగర్‌లో భద్రత లేని రోడ్డు పనులు.. ప్రశాంత్ కుమార్ ఆందోళన

జవహర్‌నగర్‌లో భద్రత లేని రోడ్డు పనులు.. ప్రశాంత్ కుమార్ ఆందోళన

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ గేటు ఎదురుగా సీఆర్‌పీఎఫ్ మార్గంలో బారికేడ్లు లేకుండా రోడ్డు పనులు చేపట్టడంపై ప్రశాంత్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు: రెండు నెలల్లో రెండో మృతి.. అధికారిక లెక్కలే లేవు

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు: రెండు నెలల్లో రెండో మృతి.. అధికారిక లెక్కలే లేవు

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు కాలుష్యంతో బుర్రి ప్రసాద్ గౌడ్ మృతి చెందారని ఆరోపణ; సెప్టెంబర్‌లో బొల్లం కృష్ణ తర్వాత ఇది రెండో ఘటన కాగా,…

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు తరలింపుకై 15 నుంచి రిలే దీక్షలు.. జేఏసీ హెచ్చరిక

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు తరలింపు కోసం నవంబర్ 15 నుంచి రిలే నిరసన దీక్షలు చేపడతామని, గడువుతో కూడిన లిఖిత ప్రణాళిక కావాలని పోరాట…

జవహర్‌నగర్ అమరుల సభలో గడిపే సునీత

అమరుల ఆశయాల సాధనకు అంకితమవుదాం

జవహర్ నగర్‌లో పిఓడభ్ల్యూ విముక్తి ఆధ్వర్యంలో అమరుల సంస్మరణ సభ నిర్వహించారు. బండి రమణక్క పోరాటాలను షేక్ షావలి గుర్తుచేశారు.

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై అఖిలపక్ష ఐక్య పోరాటం.. 108 రోజుల కార్యాచరణ ప్రతిపాదన

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై అఖిలపక్ష ఐక్య పోరాటం.. 108 రోజుల కార్యాచరణ ప్రతిపాదన

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ దుర్వాసన, కాలుష్య సమస్య పరిష్కారానికి నాగారంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి 108 రోజుల పోరాట ప్రణాళిక ప్రతిపాదించారు.

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై రేపు అఖిలపక్ష భేటీ

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై రేపు అఖిలపక్ష భేటీ

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారంపై నవంబర్ 3న నాగారంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తోటకూర వజ్రేష్ యాదవ్ తెలిపారు.

మల్కారం క్వారీలో ఇద్దరు యువకులు గల్లంతు | జవహర్‌నగర్

మల్కారం క్వారీలో ఇద్దరు యువకులు గల్లంతు | జవహర్‌నగర్

జవహర్‌నగర్ మల్కారం క్వారీలో ఈతకు దిగిన ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. డీఆర్‌ఎఫ్, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

డంపింగ్ యార్డ్ మూసివేతకు పదవులైనా వదులుకోవాలి.. పార్టీలకు షేక్ షావలి పిలుపు

డంపింగ్ యార్డ్ మూసివేతకు పదవులైనా వదులుకోవాలి.. పార్టీలకు షేక్ షావలి పిలుపు

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ శాశ్వత మూసివేతకు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, వజ్రేష్ యాదవ్ ఐక్యంగా పోరాడాలని షేక్ షావలి కోరారు.

జవహర్‌నగర్‌లో పేదల గదులకే కూల్చివేతలా? వెంచర్ల అనుమతులపై స్థానికుల ప్రశ్నలు

జవహర్‌నగర్‌లో పేదల గదులకే కూల్చివేతలా? వెంచర్ల అనుమతులపై స్థానికుల ప్రశ్నలు

జవహర్‌నగర్‌లో పేదల గదుల కూల్చివేతలతో పాటు సర్వే 636–638లో వెంచర్ అనుమతులపై స్థానికులు విచారణ కోరుతున్నారు.

వర్షంలోనూ ఆగని డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాటం.. ఈటల రాజేందర్ స్పష్టం

వర్షంలోనూ ఆగని డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాటం.. ఈటల రాజేందర్ స్పష్టం

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు డిమాండ్‌తో బీజేపీ పాదయాత్ర ముగింపు సభ నిర్వహించింది. వర్షంలోనూ కొనసాగిన సభలో ఈటల రాజేందర్ పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు.

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య చర్యలు చేపట్టాలి

జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ప్రభావిత ప్రాంతాల్లో ఆరోగ్య చర్యలు చేపట్టాలి

అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో జవహర్‌నగర్ డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో ప్రజారోగ్య చర్యలు చేపట్టాలని షేక్ షావలి ప్రభుత్వాన్ని కోరారు.

ఎదులాబాద్ పెద్ద చెరువుపై డంపింగ్ యార్డు ప్రభావం.. శాశ్వత పరిష్కారం కోసం ఈటల పాదయాత్ర

ఎదులాబాద్ పెద్ద చెరువుపై డంపింగ్ యార్డు ప్రభావం.. శాశ్వత పరిష్కారం కోసం ఈటల పాదయాత్ర

ఎదులాబాద్ పెద్ద చెరువు కాలుష్యంపై మత్స్యకారుల ఆవేదనతో ఈటల రాజేందర్ జవహర్ నగర్ డంపింగ్ యార్డు తొలగించాలని 60 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు.