స్మార్ట్ మీటర్లపై కవిత హెచ్చరిక.. ఫ్రీ కరెంట్‌కు ముప్పు ఉంటుందని ఆరోపణ | తెలంగాణ
తెలంగాణలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై కల్వకుంట్ల కవిత హెచ్చరికలు జారీ చేశారు. ఫ్రీ కరెంట్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఎస్సీ ఎస్టీల సబ్సిడీ కరెంట్‌పై ప్రభావం ఉంటుందని ఆమె ఆరోపించారు.