భాష / भाषा / Language:

ట్యాగ్: రైతుల భూ సమస్యలు

రంగారెడ్డి జిల్లా కొంగరకుర్దు-ఏ గ్రామ భూముల వివాదంపై రైతులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించి, భూ ఆక్రమణల ఆరోపణలపై పత్రాలను ప్రదర్శిస్తున్న తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత.

కొంగరకుర్దు భూ వివాదం: రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలన్న కవిత

కొంగరకుర్దు–ఏ భూములపై కల్వకుంట్ల కవిత ఆరోపణలు. 580 ఎకరాల వివాదం, ఓఆర్‌సీలు, లేఅవుట్ అనుమతులు, 2022 తర్వాతి రిజిస్ట్రేషన్ల రద్దుకు డిమాండ్.