ఎల్లారెడ్డి
రూ.20 కోట్లతో తాడ్వాయి–లింగంపల్లి రెండు వరుసల రహదారి పనులకు శ్రీకారం
రూ.20 కోట్ల నిధులతో తాడ్వాయి–లింగంపల్లి రెండు వరుసల రహదారి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. పరిసర గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.