భాష / भाषा / Language:

ట్యాగ్: వికసిత్ భారత్ @2047

సెయింట్ పయస్ కళాశాలలో ముగిసిన ‘వికసిత్ భారత్ @2047’ జాతీయ సదస్సు

నాచారంలోని సెయింట్ పయస్ కళాశాలలో ‘వికసిత్ భారత్ @2047’పై రెండు రోజుల జాతీయ సదస్సు ముగిసింది. భాషల పాత్రపై విద్యావేత్తలు, పరిశోధకులు చర్చించారు.