ఖైరతాబాద్
ఖైరతాబాద్ ఉపఎన్నికపై హైకోర్టులో విజయారెడ్డి పిటిషన్.. నోటిఫికేషన్ నిలిపివేయాలని విజ్ఞప్తి
ఖైరతాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయకుండా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ విజయారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.