భాష / भाषा / Language:

ట్యాగ్: వైద్య వార్తలు

బాన్సువాడలో అరుదైన దవడ గడ్డకు విజయవంతంగా శస్త్రచికిత్స

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కోనాపూర్‌కు చెందిన మహిళకు దవడ ప్రాంతంలో ఏర్పడిన గడ్డను సెవెన్ హిల్స్ ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్స ద్వారా తొలగించారు.