శామీర్‌పేట్‌లో గంజాయి చాక్లెట్లు పట్టివేత.. 5,298 చాక్లెట్లు స్వాధీనం

శామీర్‌పేట్‌లో పాన్‌షాప్‌ ముసుగులో గంజాయి చాక్లెట్ల విక్రయాలపై పోలీసులు దాడి చేశారు. 5,298 చాక్లెట్లు, 24.59 కిలోల మత్తు పదార్థం స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు.

Read More