భాష / भाषा / Language:

ట్యాగ్: శిరీష చారిటబుల్ ట్రస్టు

పటాన్‌చెరువులో విషాదం.. వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు మృతి

పటాన్‌చెరువులో వినాయక నిమజ్జనానికి వెళ్లిన ఆరుగురు విద్యార్థులు చెరువులో పడి మృతి చెందినట్లు సమాచారం. మృతులంతా శిరీష చారిటబుల్ ట్రస్టు పాలిటెక్నిక్ విద్యార్థులుగా గుర్తింపు.