బోధన్
బోధన్‌లో బీఆర్‌ఎస్ ఆందోళన.. సబ్ కలెక్టరేట్ ముట్టడి
అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ బోధన్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టరేట్‌ను ముట్టడించారు.