బోధన్‌

10 వార్తలు

బోధన్ ఆసుపత్రిలో బేటీ జన్మోత్సవ్.. తల్లులకు బేబీ కిట్లు

బోధన్ ఆసుపత్రిలో బేటీ జన్మోత్సవ్.. తల్లులకు బేబీ కిట్లు

నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో బేటీ జన్మోత్సవ్ నిర్వహించి, ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లులకు శిశు సంరక్షణ కిట్లు పంపిణీ చేశారు.

బోధన్‌లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలపై పోలీసుల సమావేశం

బోధన్‌లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలపై పోలీసుల సమావేశం

బోధన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో దుర్గామాత నవరాత్రి మండప నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన ఏసీపీ శ్రీనివాస్.. ఉత్సవాలు ప్రశాంతంగా జరపాలని, డీజేలకు అనుమతి లేదని…

బోధన్‌లో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ర్యాలీ, ధర్నా.. ఎన్నికల హామీల అమలుకు డిమాండ్

బోధన్‌లో సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ర్యాలీ, ధర్నా.. ఎన్నికల హామీల అమలుకు డిమాండ్

ఎన్నికల హామీల అమలు, నిత్యావసర ధరల నియంత్రణ, రైతుల రుణమాఫీ తదితర డిమాండ్లతో బోధన్‌లో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా…

ఎడపల్లి, బోధన్ మండలాల రైతులు డి-46 కాలువకు సాగునీరు అందించాలని నీటిపారుదల శాఖ అధికారికి వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యం

డి-46 కాలువ చివరి ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలి: ఎడపల్లి రైతుల వినతి

ఎడపల్లి, బోధన్ మండలాల్లోని డి-46 కాలువ చివరి ఆయకట్టు భూములకు సకాలంలో సాగునీరు అందించాలని రైతులు నీటిపారుదల శాఖ అధికారులను కోరారు.

 బోధన్‌లో పసుపు వాగు వద్ద గణేష్ నిమజ్జన బందోబస్తు పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

 బోధన్‌లో పసుపు వాగు వద్ద గణేష్ నిమజ్జన బందోబస్తు పర్యవేక్షించిన పోలీస్ కమిషనర్

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య బోధన్ పసుపు వాగు వద్ద గణేష్ నిమజ్జన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఏడుపల్లిలో తాళాలు పగులగొట్టి చోరీ.. బంగారం, వెండి అపహరణ

ఏడుపల్లిలో తాళాలు పగులగొట్టి చోరీ.. బంగారం, వెండి అపహరణ

ఏడుపల్లిలో తాళాలు పగులగొట్టి ఇళ్లలో చోరీ జరిగినట్లు ఫిర్యాదు అందింది. బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు…

బోధన్‌లో 250 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత.. మేడ్చల్‌ నుంచి ఎలా వచ్చింది?

బోధన్‌లో 250 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత.. మేడ్చల్‌ నుంచి ఎలా వచ్చింది?

బోధన్‌లో 523 బస్తాల పీడీఎస్‌ బియ్యం పట్టుబడింది. సుమారు 250 క్వింటాళ్ల బియ్యాన్ని మేడ్చల్‌ నుంచి బోధన్‌కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

బోధన్‌లో బీఆర్‌ఎస్ ఆందోళన.. సబ్ కలెక్టరేట్ ముట్టడి

బోధన్‌లో బీఆర్‌ఎస్ ఆందోళన.. సబ్ కలెక్టరేట్ ముట్టడి

అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ బోధన్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టరేట్‌ను ముట్టడించారు.

బోధన్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య తోపులాట.. పోటాపోటీ నినాదాలు

బోధన్‌లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య తోపులాట.. పోటాపోటీ నినాదాలు

నిజామాబాద్ జిల్లా బోధన్‌లో అంబేడ్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకుల మధ్య తోపులాట చోటుచేసుకున్నట్లు సమాచారం. ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా నినాదాలు…