ట్యాగ్: సాయిబాబు

ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం కామారెడ్డి జిల్లా కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

ఆరోగ్యశ్రీ ఉద్యోగుల సంఘం కామారెడ్డి జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ అల్లావుద్దీన్, ప్రధాన కార్యదర్శిగా సాయిబాబు ఎన్నికయ్యారు.