మెదక్ మెడికల్ కాలేజీలో 156 ఉద్యోగాలు
ఉద్యోగ అవకాశాలపై కీలక ప్రకటన మెదక్ ఆరోగ్య శాఖలో 156 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు చొరవతో మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ ప్రారంభం 📍 మెదక్ • 📅 ఆగస్టు 14 🏥 మెదక్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ 📅 ఆగస్టు 14 మెదక్ నియోజకవర్గంలో ప్రభుత్వ వైద్య సేవలను మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి…