కామారెడ్డి

ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు తరలిన మహమ్మద్ నగర్ నాయకులు

మహమ్మద్ నగర్: జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ తోట లక్ష్మీకాంతరావు గారి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమం బిచ్కుందలోని డీబీఎల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహిస్తున్నారు.…