సైబరాబాద్‌లో 5 మంది పోలీస్ అధికారులకు ఘన వీడ్కోలు | సీపీ రమేష్ ప్రశంసలు

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొందుతున్న ఐదుగురు పోలీస్ అధికారులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. సీపీ డాక్టర్ ఎం. రమేష్ వారి సేవలను అభినందించారు.

Read More