మత్స్యకారులకు ప్రజా ప్రభుత్వం వరం.. ఉచిత చేపపిల్లలు, రొయ్య పిల్లల పంపిణీకి రూ.116 కోట్ల నిధుల మంజూరు

మత్స్యకారులకు శుభవార్త.. ఉచిత చేపపిల్లలు, రొయ్య పిల్లల పంపిణీకి రూ.116 కోట్లు మంజూరు మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి చొరవతో కీలక నిర్ణయం – మత్స్యకార సంఘాల హర్షం హైదరాబాద్, ఆగస్టు 3 (తెలంగాణ పవార్): తెలంగాణ రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఉచిత చేపపిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమం కోసం రూ.116 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో…

Read More

మానవత్వం చాటిన రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా.. దివ్యాంగుడి అంత్యక్రియలకు ఆర్థిక సాయం

దివ్యాంగుని అంత్యక్రియలకు రూ.5 వేల ఆర్థిక సాయం అందజేసిన మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా జవహర్ నగర్‌లో మానవత్వాన్ని చాటిన మాజీ డిప్యూటీ మేయర్ – బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ జవహర్ నగర్, ఆగస్టు 3 (తెలంగాణ పవార్): జవహర్ నగర్‌కు చెందిన దివ్యాంగుడు సమ్మయ్య అంత్యక్రియల నిర్వహణకు మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. సుమారు 15…

Read More

దళితుల హామీలు వెంటనే అమలు చేయాలి.. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం : డీహెచ్‌పీఎస్ హెచ్చరిక

దళితుల హామీలు వెంటనే అమలు చేయాలి.. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం : డీహెచ్‌పీఎస్ హెచ్చరిక మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా.. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత మేడ్చల్, ఆగస్టు 3 (తెలంగాణ పవార్): దళితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డీహెచ్‌పీఎస్ (దళిత హక్కుల పోరాట సమితి) రాష్ట్ర, జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు….

Read More

కరీంనగర్–సిరిసిల్ల–వేములవాడ–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం (KKY) జాతీయ రహదారికి తక్షణ ఆమోదం కోరిన ఎమ్మెల్యే మదన్ మోహన్ | బండి సంజయ్‌కు వినతి

కరీంనగర్–సిరిసిల్ల–వేములవాడ–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం (KKY) జాతీయ రహదారికి తక్షణ ఆమోదం ఇవ్వాలి కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ” alt=”ఎమ్మెల్యే మదన్ మోహన్ – కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ” style=”width:100%; max-width:850px; border-radius:8px;”> న్యూఢిల్లీ: తెలంగాణ ఉత్తర, పశ్చిమ ప్రాంతాల అభివృద్ధికి అత్యంత కీలకంగా భావిస్తున్న కరీంనగర్–సిరిసిల్ల–వేములవాడ–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం (KKY) రాష్ట్ర రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించి తక్షణమే పరిపాలనా, ఆర్థిక అనుమతులు మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే…

Read More

జనప్రియ ఆర్కేడియాలో చెట్ల కొమ్మల తొలగింపు | తెలంగాణ పవార్ దినపత్రిక

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా | మల్కాజిగిరి నియోజకవర్గం | 189 యాప్రాల్ డివిజన్ జనప్రియ ఆర్కేడియాలో చెట్ల కొమ్మల తొలగింపు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల భద్రత కోసం ప్రత్యేక చర్యలు యాప్రాల్, ఆగస్టు 1 | తెలంగాణ పవార్ దినపత్రిక మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, మల్కాజిగిరి నియోజకవర్గంలోని 189 యాప్రాల్ డివిజన్ పరిధిలోని కౌకూర్ జనప్రియ ఆర్కేడియాలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల భద్రత కోసం చెట్ల కొమ్మల తొలగింపు కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి…

Read More

పోచారం ప్రాజెక్టులో కూడిక పనులు ప్రారంభం

పోచారం ప్రాజెక్టులో కూడిక పనులు ప్రారంభం నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు అధికారులు చర్యలు Published: 03 August 2026 | Category: Telangana News | Source: Telangana Pawar పోచారం ప్రాజెక్టులో కూడిక (డీ-సిల్టింగ్) పనులు ప్రారంభమయ్యాయి. రైతులకు సాగునీటి అందుబాటు మెరుగుపడేలా చర్యలు చేపట్టారు. ఎల్లారెడ్డి మండలంలోని పోచారం ప్రాజెక్టులో కూడిక (డీ-సిల్టింగ్) పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టులో పేరుకుపోయిన మట్టిని తొలగించడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి, రైతులకు సాగునీటి సరఫరాను…

Read More