మెల్లకుంట తండా అభివృద్ధికి ఎమ్మెల్యే హామీ

మెల్లకుంట తండా అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎమ్మెల్యే కె. మోహన్‌రావును కలిసిన రామావత్ ప్రేమ్‌కుమార్ హైదరాబాద్: మెల్లకుంట తండా గ్రామంలోని పలు అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే శ్రీ కె. మోహన్‌రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రామావత్ ప్రేమ్‌కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. మెల్లకుంట తండా గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి, గ్రామంలో ‘మ్యాజిక్ డ్రైనేజీ సిస్టమ్’ను ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమాన్ని…

Read More

వర్షపు నీటిలో కౌన్సిలర్ నిరసన

వర్షపు నీటిలో కూర్చొని కౌన్సిలర్ నిరసన స్టేషన్‌ రోడ్డులో జలమయమైన ప్రధాన రహదారి.. సమస్య పరిష్కరించాలని డిమాండ్ తెలంగాణ పవార్ దినపత్రిక | కామారెడ్డి జిల్లా కేంద్రం: కామారెడ్డి పట్టణంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కామారెడ్డి–కరీంనగర్ జాతీయ రహదారిలోని స్టేషన్ రోడ్డులో పోలీస్‌స్టేషన్‌ ఎదుట భారీగా వరద నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రహదారిపై నీరు వెళ్లేందుకు సరైన మార్గం లేకపోవడంతో ఆ ప్రాంతం కుంటను, చెరువును…

Read More

ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రతిపాదనలకు రేవంత్ రెడ్డి సానుకూల స్పందన

ఎల్లారెడ్డి అభివృద్ధికి సీఎం హామీ ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రతిపాదనలకు రేవంత్ రెడ్డి సానుకూల స్పందన ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి అత్యంత కీలకమైన పలు అభివృద్ధి పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసి, అవసరమైన నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే కోరారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు 22వ ప్యాకేజీ పనులకు వెంటనే…

Read More

మందకృష్ణ పోరాటంతో ఆరోగ్యశ్రీ

ఆరోగ్యశ్రీ వేడుకలు ఘనంగా ఎల్లారెడ్డి: పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో ఆరోగ్యశ్రీ పథకం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్యశ్రీ పథకం ఏర్పాటులో మందకృష్ణ మాదిగ చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. గతంలో నిరుపేద కుటుంబాలకు చెందిన చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించేందుకు వేలాది రూపాయలు ఖర్చు అవుతున్న విషయాన్ని అప్పటి…

Read More

కల్లులో మత్తు పదార్థాలు.. వెల్లుట్లలో పోలీసుల దాడి

వెల్లుట్లలో కల్లులో నిషేధిత మత్తు పదార్థాలు.. కల్లు దుకాణంపై పోలీసుల దాడి 📍 కామారెడ్డి జిల్లా | ఎల్లారెడ్డి నియోజకవర్గం | వెల్లుట్ల గ్రామం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని వెల్లుట్ల గ్రామంలో నిషేధిత మత్తు పదార్థాలు కలిపిన కల్లు విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం సాయంత్రం పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన సాతెల్లి నాగేశ్వర్ గౌడ్ తన కల్లు దుకాణంలో నిషేధిత మత్తు పదార్థాలను కల్లులో కలిపి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో, ఈగల్…

Read More

నర్సింలు కుటుంబాన్ని పరామర్శించిన జాజాల సురేందర్

ఎక్స్ ఎంపీటీసీ నాగరాజు తండ్రి మృతికి సంతాపం తెలిపిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ 📍 కామారెడ్డి జిల్లా | ఎల్లారెడ్డి నియోజకవర్గం | రాజంపేట మండలం | గుండారం గ్రామం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని రాజంపేట మండలం గుండారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నాగరాజు తండ్రి నర్సింలు మరణించిన విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా నర్సింలు చిత్రపటానికి పూలమాల…

Read More

ఎల్లారెడ్డిలో ఉచిత కంటి వైద్య శిబిరం.. 49 మందికి పరీక్షలు, 6 మందికి శస్త్రచికిత్సకు రిఫరల్

ఎల్లారెడ్డి సీహెచ్‌సీలో ఉచిత కంటి వైద్య శిబిరం 📍 కామారెడ్డి జిల్లా | ఎల్లారెడ్డి నియోజకవర్గం | ఎల్లారెడ్డి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలోని సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో డాక్టర్ కిషన్‌రావు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మొత్తం 49 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సేవలు అందించారు. పరీక్షల అనంతరం కంటి శుక్లాల (IOL) శస్త్రచికిత్స అవసరమైన 6 మంది రోగులను బాన్సువాడ లయన్స్…

Read More

బోనాల మహోత్సవాలకు హాజరు కానున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు ఆలయ కమిటీ ఆహ్వానం 📍 కామారెడ్డి జిల్లా | ఎల్లారెడ్డి నియోజకవర్గం | ఎల్లారెడ్డి పట్టణం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ ముత్యాల పోచమ్మ ఆలయంలో నిర్వహించనున్న బోనాల మహోత్సవాలకు విచ్చేసి పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావును మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఆలయ కమిటీ సభ్యులు బోనాల ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎమ్మెల్యేకు అందజేసి, ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా…

Read More

సీనియర్ జర్నలిస్ట్ సాలె ఆశన్న గుండెపోటుతో మృతి

సీనియర్ జర్నలిస్ట్ సాలె ఆశన్న గుండెపోటుతో మృతి 📍 కామారెడ్డి జిల్లా | నిజాంసాగర్ మండలం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలానికి చెందిన ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ సాలె ఆశన్న గురువారం గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. ఆయన మృతి జిల్లా జర్నలిజం రంగాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తింది. సమాచారం ప్రకారం, ఆశన్న కారు నడుపుకుంటూ వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే అపస్మారక స్థితికి చేరుకోగా, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందినట్లు…

Read More

కామారెడ్డికి భారీ అభివృద్ధి నిధులు

కామారెడ్డి అభివృద్ధికి రూ.105 కోట్లకు పైగా నిధులు 📍 కామారెడ్డి జిల్లా | కామారెడ్డి నియోజకవర్గం | తెలంగాణ పవార్ దినపత్రిక కామారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ చేసిన కృషి ఫలితంగా పలు శాఖల ద్వారా భారీ మొత్తంలో అభివృద్ధి నిధులు మంజూరయ్యాయి. గ్రామీణ మౌలిక వసతులు, రహదారులు, ప్రజా సౌకర్యాల అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.105 కోట్లకు పైగా నిధులు సమకూరగా, మరిన్ని నిధులు కూడా త్వరలో…

Read More