తెలంగాణ న్యూస్
తాజా రాజకీయ వార్త
💥 రేపు ‘ఛలో ఎల్లారెడ్డి’.. బీఆర్ఎస్ నిరసనకు సిద్ధం
కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో 1000 అబద్ధాలు: బీఆర్ఎస్
1000
రోజుల పాలనపై నిరసన
6 + 420
గ్యారంటీలు, హామీలపై ప్రధాన నినాదం
420 అడుగులు
భారీ ఫ్లెక్సీ ప్రదర్శన
నిరసన కార్యక్రమం
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ పార్టీ నిరసనకు సిద్ధమైంది. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో బుధవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం తెలిపింది.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నిరసన నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు.
📢 కార్యక్రమ వివరాలు
తేదీ
02 సెప్టెంబర్ 2026, బుధవారం
సమయం
ఉదయం 10:00 గంటలకు
స్థలం
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం,
MRO కార్యాలయం ఎదురుగా
ప్రధాన కార్యక్రమం
బాకీ కార్డుల పంపిణీ,
420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన
కాపీ అయింది ✓
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి