రేపు ‘ఛలో ఎల్లారెడ్డి’.. బీఆర్ఎస్ నిరసనకు సిద్ధం | 420 అడుగుల ఫ్లెక్సీ

ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ నిరసనకు సిద్ధమైంది. సెప్టెంబర్ 2న ‘ఛలో ఎల్లారెడ్డి’ కార్యక్రమంతో 420 అడుగుల ఫ్లెక్సీ ప్రదర్శన చేపట్టనుంది

Read More