పవార్ వార్త ఈ-పేపర్ – 13 నవంబర్ 2026 – పేజీ 1

1/8

పేజీ 1 వార్తలు

తల్లిదండ్రులను వదిలేస్తే జీతంలో రూ.10 వేల కోత.. నిబంధనలు సిద్ధం

పవార్ వార్త, హైదరాబాద్: వృద్ధాప్యంలో తల్లిదండ్రుల బాగోగులు చూడని ఉద్యోగుల జీతంలో ఇక ప్రతి నెలా కొంత మొత్తం నేరుగా ఆ తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాకే వెళ్లనుంది. జీతంలో 15 శాతం లేదా రూ.10 వేలు, ఈ రెండింటిలో ఏది తక్కువైతే అంత మొత్తాన్ని కోసి జమచేసేలా ‘తెలంగాణ… పూర్తి వార్త →

కామారెడ్డి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు.. రైతులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు.. అధికారులకు కలెక్టర్ ఆదేశాలు పవార్ వార్త, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో వానాకాలం 2026-27 ధాన్యం కొనుగోళ్ల సమయంలో రైతులకు ఇబ్బందులు ఎదురుకాకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి, ధాన్యం… పూర్తి వార్త →