లంచం కేసులో మాజీ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌కు ఏడాది జైలు
నిజామాబాద్ మాజీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ధారావత్ బాలాజీకి హైదరాబాద్ ప్రత్యేక ఏసీబీ కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది.
21 వార్తలు
నిజామాబాద్ మాజీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ధారావత్ బాలాజీకి హైదరాబాద్ ప్రత్యేక ఏసీబీ కోర్టు ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది.
దీపావళి సందర్భంగా నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో పేకాటను పూర్తిగా నిషేధించామని, సమాచారం 8712659700కు ఇవ్వాలని సీపీ పి.సాయి చైతన్య తెలిపారు.
నిజామాబాద్‌లో 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ 2026 ముగింపు వేడుకల కోసం క్రీడాకారుల వసతి ఏర్పాట్లను సీపీ సాయి…
దీపావళి సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పేకాట నిషేధం. ఆడినా, ఆడించినా చర్యలు తప్పవని సీపీ సాయి చైతన్య హెచ్చరించారు.
నిజామాబాద్ రూరల్ దుస్గం గ్రామంలో ఆటో డ్రైవర్ గొల్ల రవీందర్ మృతి చెందాడు. భార్య ఫిర్యాదుతో డిచ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ప్రజావాణిలో 37 ఫిర్యాదులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత పోలీసు అధికారులకు సూచనలు చేశారు.
నిజామాబాద్ సుభాష్ నగర్‌లో అనుమతులు లేకుండా నడుస్తున్నట్లు ఆరోపిస్తున్న రిసోనెన్స్ కోచింగ్ సెంటర్‌ను సీజ్ చేయాలని TSA DEO, DIEOలకు ఫిర్యాదు చేసింది.
బూర్గం గ్రామంలో అమరవీరులకు నివాళులర్పించిన రైతు సంఘం నేతలు రైతులకు కరువు నిధులు, రుణమాఫీ, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలని కోరారు.
నిజామాబాద్‌లో రెసొనెన్స్ జూనియర్ కాలేజీ అడ్మిషన్లపై TSA ఆరోపణలు చేసింది. అనుమతులు, గుర్తింపు వివరాలు పరిశీలించి చర్యలు తీసుకోవాలని DIEOకు వినతిపత్రం ఇచ్చింది.
నిజామాబాద్‌లో 2024 హత్య కేసులో బైరి నర్సగౌడ్‌కు జీవిత ఖైదు, రూ.5,000 జరిమానా విధిస్తూ సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది.
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ భూ వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ అధికారులను ఆదేశించారు.
నిజామాబాద్ సీసీఎస్‌లో ట్రాన్స్‌జెండర్లకు ఏసీపీ శ్రీశైలం కౌన్సెలింగ్ నిర్వహించారు. సమస్యలు ఎదురైతే 14427 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.