కామారెడ్డి జిల్లాలో ఆటో జేఏసీ బంద్.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
బ్రేకింగ్ న్యూస్
🚨 ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి • కామారెడ్డి జిల్లాలో ఆటో జేఏసీ ఆధ్వర్యంలో బంద్ • జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం
🚨 ఆటో డ్రైవర్ల సమస్యలు

ఆటో డ్రైవర్ల సమస్యలు
పరిష్కరించాలి

కామారెడ్డి జిల్లాలో ఆటో జేఏసీ ఆధ్వర్యంలో బంద్

📍 కామారెడ్డి జిల్లా
🚕
🎥 కామారెడ్డి ఆటో జేఏసీ బంద్
కామారెడ్డి జిల్లాలో ఆటో జేఏసీ ఆధ్వర్యంలో బంద్
🚕 ఆటో డ్రైవర్ల ఆందోళన
కామారెడ్డి ఆటో జేఏసీ బంద్ కార్యక్రమం
📸 ఆటో జేఏసీ కార్యక్రమం
🚕

ఆటో జేఏసీ బంద్

కామారెడ్డి జిల్లాలో ఆటో జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.

📢

సమస్యల పరిష్కారం

ఆటో డ్రైవర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్.

📄

వినతిపత్రం సమర్పణ

కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఆటో జేఏసీ నాయకులు వినతిపత్రం అందజేశారు.

🤝

నిరంతర పోరాటం

డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగిస్తామని జేఏసీ తెలిపింది.

కామారెడ్డి జిల్లాలో ఆటో జేఏసీ ఆధ్వర్యంలో బంద్

ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లాలో ఆటో జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు.

ఆటో జేఏసీ జిల్లా అధ్యక్షుడు బోదాసు నర్సింలు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్ల జీవనోపాధికి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆటో జేఏసీ నాయకులు కోరారు.

ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కామారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్‌కు ఆటో జేఏసీ నాయకులు వినతిపత్రం అందజేశారు.

ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆటో జేఏసీ జిల్లా అధ్యక్షుడు బోదాసు నర్సింలు కోరారు.

డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం జేఏసీ తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆటో జేఏసీ జిల్లా నాయకులు ఎస్.కె. హైమద్, మంత్రి రవి, సాయిరాం, చి. రాజేందర్, పసుల రవి, సాయినాథ్, బిక్కీ రాజు, మంగలి స్వామి, డి. నర్సింలు, వడ్ల కృష్ణ, మన్నే సిద్ధరాములు, ఎస్.కె. హనీఫ్, లతీఫ్, జంగం స్వామి, అరే కృష్ణ, ఏకంపల్లి మహేందర్ తదితరులతో పాటు పలువురు ఆటో జేఏసీ డ్రైవర్లు పాల్గొన్నారు.

ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి

ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆటో జేఏసీ డిమాండ్

పవర్ వార్త
కామారెడ్డి • స్థానిక వార్తలు
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply