కీసర మండలంలో గణేష్ మండపాల ఏర్పాటుపై అవగాహన సదస్సు
వినాయక చవితి నవరాత్రులను పురస్కరించుకుని కీసర మండలంలో ఏర్పాటు చేయనున్న గణపతి మండపాల ఏర్పాటుపై గణేష్ మండపాల నిర్వాహకులతో అవగాహన సదస్సు నిర్వహించారు.
జవహర్‌నగర్ ఏసీపీ చక్రపాణి, అర్కపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మండపాల నిర్వాహకులు, నాయకుల అభిప్రాయాలను సేకరించారు. ఈ సందర్భంగా గణేష్ మండపాల ఏర్పాటుకు సంబంధించి పలు సూచనలు చేసినట్లు కర్రె గణేష్ తెలిపారు.
ఈ సమావేశంలో కీసర మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు కర్రె గణేష్ పాల్గొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
శ్రీ మణికంఠ పూజా సామాగ్రి
అయ్యప్ప పూజా సామాగ్రి సంపూర్ణంగా లభించు స్థలం
Sri Manikanta Pooja Samagri
Complete destination for Ayyappa pooja essentials
సంబంధిత వార్తలు
నకిలీ స్థిరాస్తి పత్రాల కేసు.. కీసర మాజీ సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్
నకిలీ స్థిరాస్తి పత్రాలతో రిజిస్ట్రేషన్లకు సహకరించిన కేసులో కీసర మాజీ సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్ అయ్యారు. 11 గృహ రుణాల ద్వారా రూ.4.11 కోట్లకు…
మైనర్లకు పొగాకు విక్రయిస్తే కఠిన చర్యలు.. కీసర పోలీసుల హెచ్చరిక
మైనర్లకు పొగాకు, సిగరెట్లు, నిషేధిత వస్తువులు విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని కీసర పోలీసులు హెచ్చరించారు. దుకాణాల నిర్వాహకులకు అవగాహన కల్పించారు.
కీసర గణేష్ ఉత్సవాలకు శ్రీనివాస్ నాయకత్వం.. నూతన కన్వీనర్‌గా ఏకగ్రీవ ఎంపిక
కీసర డివిజన్ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నూతన కన్వీనర్‌గా వేల్పుల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించనున్నారు.
కీసరగుట్ట ఆలయంలో నీసా దేవగణ్ ప్రత్యేక పూజలు | Nysa Devgan Keesaragutta Temple Visit
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కుమార్తె నీసా దేవగణ్ కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.