విష్ణువర్ధన్ రెడ్డిని కలిసిన డా. పైడి ఎల్లారెడ్డి
బీజేపీ జాతీయ సెల్స్ సంయుక్త సమన్వయకర్తగా నూతన బాధ్యతలు స్వీకరించిన విష్ణువర్ధన్ రెడ్డిని హైదరాబాద్‌లో డా. పైడి ఎల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
విష్ణువర్ధన్ రెడ్డికి పైడి ఎల్లారెడ్డి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. అనంతరం పార్టీకి సంబంధించిన పలు అంశాలతో పాటు తెలంగాణలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై ఇరువురు చర్చించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
శ్రీ మణికంఠ పూజా సామాగ్రి
అయ్యప్ప పూజా సామాగ్రి సంపూర్ణంగా లభించు స్థలం
Sri Manikanta Pooja Samagri
Complete destination for Ayyappa pooja essentials
సంబంధిత వార్తలు
ఎల్లారెడ్డి మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమం
ఎల్లారెడ్డి మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీ ఎల్. రాజులు పాల్గొని ప్రసంగించారు
ఈసీఐఎల్‌లో కాంగ్రెస్ నిరసన.. కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్
ఈసీఐఎల్ చౌరస్తాలో కాంగ్రెస్ నిర్వహించిన నిరసనలో కేసీఆర్ రాజీనామా చేయాలని తోటకూర వజ్రేష్‌యాదవ్, మందుముల పరమేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ట్రక్‌పై ఆవు బొమ్మను చూసి పాలు తాగేందుకు ప్రయత్నించిన దూడ.. వీడియో వైరల్
ట్రక్‌పై ఉన్న ఆవు బొమ్మను నిజమైన ఆవుగా భావించిన దూడ పాలు తాగేందుకు ప్రయత్నించిన ఆసక్తికర దృశ్యాలు వైరల్‌గా మారాయి.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు ఘన సన్మానం
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. పింగిలి శ్రీపాల్ రెడ్డి, బెలిదే రమేష్ గుప్తా పాల్గొన్నారు.