కార్తీక రెండో సోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తజనం!
కార్తీక మాసం రెండో సోమవారం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. క్షేత్ర పురాణ విశేషాలు తెలుసుకోండి.
కార్తీక మాసం రెండో సోమవారం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. క్షేత్ర పురాణ విశేషాలు తెలుసుకోండి.
నాగారం కీసరలో భూక్య సువర్ణ అదృశ్యంపై Cr.No.1169/2026 కేసు నమోదైంది. ఆమె ఆచూకీ తెలిస్తే కీసర పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
కీసర గ్రామంలో అమోర్ హాస్పిటల్, లయన్స్ క్లబ్ నిర్వహించిన ఉచిత మెగా హెల్త్ క్యాంపులో 300 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు.
కీసర మండలం రాంపల్లిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో 108వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించగా, ఖాతాదారులకు మెరుగైన సేవలే లక్ష్యమని మేనేజర్ భార్గవి…
ఫీడర్ పనుల కారణంగా కీసర పట్టణం, దాయరా ప్రాంతాల్లో నవంబర్ 10 మంగళవారం ఉదయం 10:30 నుంచి 11:30 వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోనుందని…
కీసర ఎస్‌ఐ కొండారెడ్డి శ్రీనివాస్ రూ.2 లక్షల లంచంతో ఏసీబీకి చిక్కారు; రెండు నెలల్లో కీసరలో ఇది మూడో ట్రాప్ కాగా, మేడ్చల్-మల్కాజిగిరిలో ఈ…
పవార్ వార్త, కీసర (మేడ్చల్ జిల్లా): కాంగ్రెస్ పార్టీ కీసర డివిజన్-1 ఎస్సీ సెల్‌కు కొత్త కమిటీ ఏర్పాటైంది. డివిజన్ అధ్యక్షుడిగా బండారి నవీన్…
చార్జ్‌షీట్ వేయడానికి రూ.2 లక్షలు డిమాండ్ చేశారనే ఆరోపణలున్న కీసర ఎస్సై శ్రీనివాస్, నాగారంలో డబ్బు తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడినట్లు సమాచారం.
కీసర నాగారం లోటస్ స్కూల్‌లో విద్యార్థుల మధ్య వివాదం నేపథ్యంలో బాలిక భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు పాఠశాల గేటు ముందు ధర్నా…
కీసర సమీపంలో ఔటర్ రింగు రోడ్డు వద్ద టిప్పర్ లారీ ఢీకొనడంతో కాప్రాకు చెందిన 18 ఏళ్ల ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. పోలీసులు…
మేడ్చల్ జిల్లా కీసర వైన్స్ సమీపంలో లారీ ప్రమాదంలో 70 ఏళ్ల మచ్చని ఐలయ్య మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు పరిశీలిస్తున్నారు.
నాగారం డివిజన్‌లో రోడ్డు భద్రత కోసం ఏర్పాటు చేసిన గ్రిల్స్‌ను కట్ చేసి అపహరించారని కీసర పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు కోరారు.