మోతే సమీపంలోని ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు తాత్కాలిక విద్యుత్ సరఫరా
లింగంపేట్ మండలంలోని మోతే గ్రామ సమీపంలో రూ.200 కోట్లతో నిర్మాణం చేపట్టిన ఇంటిగ్రేటెడ్ పాఠశాల వద్ద విద్యుత్ శాఖ అధికారులు శనివారం తాత్కాలిక విద్యుత్ సరఫరా ఏర్పాటు చేశారు.
విద్యుత్ శాఖ ఎస్సీ సాలియా నాయక్, డీఈ విజయ సారధి, ఏడీ మల్లేశం, ఏఈ ధర్మేందర్, సబ్ ఇంజనీర్ భాస్కర్, ట్రాన్స్‌కో లైన్‌మెన్లు లక్ష్మీనారాయణ, రాజా గౌడ్, ఏఎల్‌ఎం ప్రసాద్ గౌడ్, కాంట్రాక్టర్ సాయిరాం యాదవ్ గోకు తదితరులు ఈ ఏర్పాట్లలో పాల్గొన్నారు.
పాఠశాల నిర్మాణ పనులకు విద్యుత్‌లో అంతరాయం లేకుండా తాత్కాలిక విద్యుత్ సరఫరా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ వార్తను షేర్ చేయండి
133.33 గజాల స్థలం అమ్మకానికి!
శ్రీ మణికంఠ పూజా సామాగ్రి
అయ్యప్ప పూజా సామాగ్రి సంపూర్ణంగా లభించు స్థలం
Sri Manikanta Pooja Samagri
Complete destination for Ayyappa pooja essentials