భాష / भाषा / Language:

ట్యాగ్: లింగంపేట్

హాస్టల్ వార్డెన్లు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలను బెదిరించొద్దు: విద్యార్థి సంఘాల నేతలు

కామారెడ్డి జిల్లాలో హాస్టల్ వార్డెన్లు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలను బెదిరిస్తున్నారనే ఆరోపణలపై A.I.S.B, T.S.F జిల్లా అధ్యక్షులు స్పందించారు.

లింగంపేట్ మహిళా అధ్యక్షురాలిగా కమ్మరి సావిత్రి నియామకం

లింగంపేట్ మండల మహిళా అధ్యక్షురాలిగా బోనాల్ గ్రామానికి చెందిన కమ్మరి సావిత్రిని నియమించినట్లు మండల అధ్యక్షుడు పోకల సాయిరాం తెలిపారు.

పోతాయిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఖో-ఖో క్రీడోత్సవాల్లో పాల్గొన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు, అతిథులు

పోతాయిపల్లిలో మండల స్థాయి ఖో-ఖో పోటీలు.. 400 మంది విద్యార్థుల భాగస్వామ్యం

లింగంపేట్ మండలం పోతాయిపల్లిలో SGF ఆధ్వర్యంలో ఖో-ఖో పోటీలు. 25 జట్లు, దాదాపు 400 మంది విద్యార్థుల భాగస్వామ్యం. విజేతల పూర్తి వివరాలు.

సజ్జన్‌పల్లిలో SGFI మండల స్థాయి క్రీడోత్సవాలు.. విజేతల వివరాలు

సజ్జన్‌పల్లి MPUPSలో SGFI మండల స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించారు. అండర్-14, అండర్-17 విభాగాల్లో 26 జట్లు పాల్గొన్నాయి. విజేతల వివరాలు ఇవే.

నాగారం శివారులో మహిళ మృతదేహం.. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం నాగారం గ్రామ శివారులో మహిళ మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఎల్లారెడ్డిలో 76 మంది దివ్యాంగ విద్యార్థులకు సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరం

ఎల్లారెడ్డిలో అలింకో, సమగ్ర శిక్ష కామారెడ్డి ఆధ్వర్యంలో 76 మంది దివ్యాంగ విద్యార్థులకు ఉచిత సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరం నిర్వహించారు. డిసెంబర్‌లో ఉపకరణాల…

60 ఏళ్ల నిరీక్షణకు ముగింపు.. ఒంటరిపల్లిలో ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ

లింగంపేట్ మండలం ఒంటరిపల్లి గ్రామంలో 60 ఏళ్లుగా గుడిసెలో జీవిస్తున్న కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. ఇంటి నిర్మాణానికి భూమి పూజ జరిగినట్లు లబ్ధిదారులు…

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో బీజేపీలో చేరిన 70 మంది యువకులు

ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట్ మండలానికి చెందిన సుమారు 70 మంది యువకులు డా. పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.

లింగంపేట్‌లో బీజేపీలో సుమారు 100 మంది యువకుల చేరికలు

లింగంపేట్ మండల కేంద్రంలో బీజేపీలో సుమారు 100 మంది యువకులు చేరారు. డాక్టర్ పైడి ఎల్లారెడ్డి, బొల్లారం క్రాంతికుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.

60 ఏళ్లుగా గుడిసెలో నివాసం.. ఇందిరమ్మ ఇల్లు మంజూరుపై కన్నాపూర్ కుటుంబం హర్షం

లింగంపేట్ మండలం కన్నాపూర్ గ్రామంలో 60 ఏళ్లుగా గుడిసెలో నివసిస్తున్న కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.