టల్ బిహారీ వాజపేయి: రాజకీయ శిఖరం నుంచి చిరస్మరణీయ వారసత్వం వరకు
REMEMBERING A LEGEND మరణం రాజకీయానికి కానీ… మీ రాజనీతిజ్ఞతకు కాదు భారత రాజకీయాల్లో మాటకు విలువ, రాజనీతికి గౌరవం, ప్రజాస్వామ్యానికి నిబద్ధతను తన ప్రత్యేక శైలితో చూపించిన మహానేత శ్రీ అటల్ బిహారీ వాజపేయి. శ్రీ అటల్ బిహారీ వాజపేయి భారత మాజీ ప్రధానమంత్రి • కవి • రాజనీతిజ్ఞుడు 25 డిసెంబర్ 1924 — 16 ఆగస్టు 2018 “ మరణం రాజకీయానికి కానీ మీ రాజనీతిజ్ఞతకి కాదు.. మరణం రాజకీయ నాయకులకి కానీ…