జుక్కల్
జుక్కల్లో చిరుత సంచారం.. రైతులకు అటవీశాఖ హెచ్చరిక
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం గ్రామ చెరువు కట్టపై చిరుత సంచారించిన ఆనవాళ్లను అటవీశాఖ అధికారులు గుర్తించారు. రైతులు గుంపులుగా వెళ్లాలని సూచించారు.