ఎల్లారెడ్డి పీపీసీ కేంద్రాల్లో డీఆర్డీఓ తనిఖీ.. రైతులతో ధాన్యం కొనుగోళ్లపై చర్చ
ఎల్లారెడ్డి మండలం కళ్యాణి, అన్నాసాగర్ పీపీసీ కేంద్రాలను డీఆర్డీఓ దామోదర్ రెడ్డి సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లు, రైతుల సమస్యలపై చర్చించారు.

Journalist and Executive Editor at Pawarvartha, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.
ఎల్లారెడ్డి మండలం కళ్యాణి, అన్నాసాగర్ పీపీసీ కేంద్రాలను డీఆర్డీఓ దామోదర్ రెడ్డి సందర్శించారు. ధాన్యం కొనుగోళ్లు, రైతుల సమస్యలపై చర్చించారు.
కీసర పోలీస్‌స్టేషన్‌లో సందర్శకుల వివరాలు గేటు వద్ద నమోదు చేస్తున్నారు. భద్రతా చర్యలతో పాటు ఫిర్యాదుదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలనే ప్రశ్నలు.
బాన్సువాడ ఎక్సైజ్ పరిధిలో పోచారం నుంచి దామరంచకు కల్తీ కల్లు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు.
బీబీపేట గొలుసుకట్టు చెరువుకు మరమ్మతులు చేసి మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేయాలని కొరివి నర్సింలు కోరారు. రైతులకు సాగునీరు, ప్రజలకు పార్కు సదుపాయాలు…
నిజామాబాద్ జానకంపేట పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుక ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పరిశీలించారు.
ఎల్లారెడ్డి మల్లయ్యపల్లి గేట్ సమీపంలో బైక్‌ను లారీ ఢీకొట్టడంతో మాచాపూర్‌కు చెందిన పరమేశ్వర్ మృతి చెందారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు.
రాహుల్ గాంధీ భారత్ సమ్మిట్‌కు హాజరవుతున్న వేళ నిరసనకు పిలుపునిచ్చిన బీజేపీ నేత బండ కార్తీక రెడ్డిని హైదరాబాద్‌లో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బీజేపీ నేత ఏనుగు సుదర్శన్ రెడ్డి ముందస్తు అరెస్టు అయ్యారు. పోలీసుల చర్యపై ఆయన విమర్శలు చేశారు.
మున్నేరు రైతు రక్షణ కమిటీ నాయకులు శనివారం మహబూబాబాద్‌లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్‌ను కలిసి లింక్ కెనాల్ నష్టాన్ని వివరించారు.
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి తెలంగాణ యూనివర్సిటీ ఓల్డ్ బాయ్స్ హాస్టల్‌లో గురువారం అర్ధరాత్రి జూనియర్ విద్యార్థిపై దాడి జరగగా, పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద 18-59 ఏళ్ల కుటుంబ ప్రధాన సభ్యుడికి రూ.5 లక్షల బీమా, నవంబర్ 19న ప్రారంభం, దరఖాస్తులు…
కామారెడ్డి జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌లో ప్రతిభ చూపిన 7 ప్రాజెక్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి, విద్యార్థులు, గైడ్ టీచర్లకు బహుమతులు అందజేశారు.