తొర్రూరు
అమర్ సింగ్ తండాలో రైతుల నిరసన.. సర్పంచ్‌పై ఆరోపణలు
అమర్ సింగ్ తండాలో గ్రామపంచాయతీ ముందు రైతులు నిరసన వ్యక్తం చేశారు. సర్పంచ్ తమను వేధిస్తున్నారని, భూమి విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని బాధితులు ఆరోపించారు.