భాష / भाषा / Language:

ట్యాగ్: అమూల్య ఆశ్రమం

కామారెడ్డిలో అమూల్య ఆశ్రమానికి శ్రీకాంత్ రూ.2,001 విరాళం

అమూల్య ఆశ్రమానికి రూ.2,001 విరాళం అందించిన డాక్టర్ శ్రీకాంత్

కామారెడ్డిలో ఎంబీబీఎస్ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ అమూల్య ఆశ్రమానికి రూ.2,001 విరాళంగా అందించారు. ట్రస్టు సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

భయంపల్లి తండాలో బోరు మోటారు చోరీపై పోలీసులకు ఫిర్యాదు

లింగంపేట మండలం భయంపల్లి తండాలోని అమూల్య ఆశ్రమం వద్ద సింగిల్ ఫేజ్ బోరు మోటారు కనిపించకుండా పోయినట్లు మాలోత్ రవీందర్ పోలీసులకు ఫిర్యాదు.