అమూల్య ఆశ్రమానికి రూ.2,001 విరాళం అందించిన డాక్టర్ శ్రీకాంత్
కామారెడ్డి: అమూల్య ఆశ్రమానికి డాక్టర్ శ్రీకాంత్ రూ.2,001 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
కామారెడ్డిలో ఎంబీబీఎస్ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ ఆశ్రమానికి విరాళం అందించడం పట్ల ట్రస్టు ప్రతినిధులు కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
ఆశ్రమ సేవా కార్యక్రమాలకు తనవంతు సహకారం అందించిన శ్రీకాంత్‌కు ట్రస్టు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్
ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా
133.33 గజాల స్థలం అమ్మకానికి!
📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్
✓ నివాసానికి అనుకూలం
✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు
హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.