భాష / भाषा / Language:

ట్యాగ్: ఆకాంక్ష ట్రస్ట్

మానవత విలువలను పెంపొందించుకోవాలి: పంజాల ఐలయ్య అవగాహన కార్యక్రమం

గార్ల కస్తూరిబా బాలికల విద్యాలయంలో ఆకాంక్ష ట్రస్ట్ ఆధ్వర్యంలో మానవత విలువలపై అవగాహన కార్యక్రమం జరిగింది. పంజాల ఐలయ్య ప్రసంగించారు.