కీసర
కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న జానకిశుక్ల
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల సతీమణి జానకిశుక్ల కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకంలో పాల్గొన్నారు.