భాష / भाषा / Language:

ట్యాగ్: ఎండ్రియాల్

ఎండ్రియాల్‌లో పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్

తాడ్వాయి మండలం ఎండ్రియాల్‌లో ఇటీవల మృతి చెందిన పలువురు కుటుంబాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ పరామర్శించి సానుభూతి తెలిపారు.