గద్వాల
బదిలీపై వెళ్తున్న ఎంపీడీవో చెన్నయ్యకు బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి సన్మానం
గట్టు మండల ఎంపీడీవో చెన్నయ్య బదిలీపై శ్రీరంగాపురం వెళ్తున్న సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు ఆయనను శాలువాతో సన్మానించారు.