బదిలీపై వెళ్తున్న గట్టు ఎంపీడీవో చెన్నయ్యకు బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి సన్మానం
గద్వాల నియోజకవర్గం గట్టు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బదిలీపై శ్రీరంగాపురం వెళ్తున్న గట్టు మండల ఎంపీడీవో చెన్నయ్యను బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి బాసు హనుమంతు నాయుడు సన్మానించారు.
ఈ సందర్భంగా చెన్నయ్యను శాలువాతో సత్కరించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో పలువురు నాయకులు
ఈ కార్యక్రమంలో సర్పంచులు తిమ్మప్ప, సాకి డేవిడ్, తిమ్మప్ప, ఎస్. రాము నాయుడు, ఉప సర్పంచు బాసు గోపాల్, నూర్ పాషా, లోకేష్, రాజు నాయుడు, యు. తిరుమల్, మద్దిలేటి, తిమ్మప్ప, లక్ష్మణ, హనుమంతు, తిమ్మారెడ్డి, వెంకటేష్, రవి, వీరేష్, రాజు, నరసింహులు పాల్గొన్నారు.
అలాగే వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.