గార్ల
గార్లలో జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని సీపీఎం నిరసన
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ గార్ల నెహ్రూ సెంటర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్లు, నల్లజెండాలతో నిరసన చేపట్టారు.