కామారెడ్డి
కామారెడ్డిలో CMR బకాయిలపై కఠిన చర్యలు.. బ్లాక్‌లిస్టింగ్, రికవరీపై ప్రభుత్వం ఫోకస్
CMR బకాయిలు, ప్రభుత్వ ధాన్యం కొరతపై తెలంగాణ ప్రభుత్వం చర్యలను కఠినతరం చేస్తోంది. కామారెడ్డి–నిజామాబాద్‌లో రూ.19.73 కోట్ల విలువైన కొరత గుర్తించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.…
