నార్కట్‌పల్లి
అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ కారు ప్రమాదం.. నార్కట్‌పల్లి వద్ద కంటైనర్‌ను ఢీ
నార్కట్‌పల్లి సమీపంలో కంటైనర్‌ను ఢీకొట్టిన భద్రాద్రి కొత్తగూడెం అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ కారు. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినగా ఆయన సురక్షితంగా బయటపడ్డారు.