భాష / भाषा / Language:

ట్యాగ్: కార్యకర్తల సమావేశం

జిల్లాలో RPI బలోపేతానికి నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేయాలి: డా. నీరడి లక్ష్మణ్

RPI కార్యకర్తల సమావేశంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు డా. నీరడి లక్ష్మణ్ ప్రసంగించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.