గార్లలో మళ్లీ బొడ్డెమ్మ వేడుకలు.. రాతి స్తంభం బజార్‌లో ప్రారంభం
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని రాతి స్తంభం బజార్‌లో బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళలు సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి ఆటపాటలతో సందడి…
మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని రాతి స్తంభం బజార్‌లో బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. మహిళలు సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించి ఆటపాటలతో సందడి…
కామారెడ్డి జిల్లాలో జర్నలిస్టులకు మూడో విడత అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైంది. అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు అందేలా చూస్తామని జాయింట్ కలెక్టర్ తెలిపారు.
గాంధీ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో మాంసం, చేపలతో పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని నోటీసులు జారీ చేశారు.
కామారెడ్డి పట్టణంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పరామర్శించి సానుభూతి తెలిపారు.
గాంధీ జయంతి సందర్భంగా గార్ల మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో మటన్, చికెన్, చేపలతో పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని నోటీసులు జారీ చేశారు.
కామారెడ్డిలో ఎంబీబీఎస్ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్ అమూల్య ఆశ్రమానికి రూ.2,001 విరాళంగా అందించారు. ట్రస్టు సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో మంజూరైన ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఒకటో వార్డులో రెండు ఇళ్లకు భూమిపూజ చేశారు.
ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం ఆధ్వర్యంలో ఈవ్ టీజింగ్, మాదకద్రవ్యాలు, మైనర్ డ్రైవింగ్, POCSO Actపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
మేదక్ పట్టణ అభివృద్ధి, రహదారులు, డ్రైనేజీ, జంక్షన్లు, సుందరీకరణ పనులకు ప్రాధాన్యత ఇస్తామని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు.
కామారెడ్డి పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతకు ఎంపికైన 106 మంది లబ్ధిదారులకు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు.