కొత్త వార్తా
కుక్కకు షేక్‌హ్యాండ్ ఇవ్వబోయిన బాలుడు.. ఊహించని ఘటన | వైరల్ వీడియో
పిల్లల విన్యాసాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుక్కకు షేక్‌హ్యాండ్ ఇవ్వబోయిన బాలుడి చేతిని కుక్క కరిచిన ఘటన వీడియోలో కనిపించింది.