పిల్లల విన్యాసం.. కుక్కకు షేక్‌హ్యాండ్ ఇవ్వబోయే సరికి షాకింగ్ ట్విస్ట్!
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఓ పిల్లాడు ఒంగి ఉండగా.. మరో పిల్లాడు అతని మీదకు ఎక్కి రివర్స్ ఫ్లిప్ చేస్తూ విన్యాసం చేశాడు.
అనంతరం అక్కడే ఉన్న ఓ కుక్క దగ్గరకు వెళ్లిన బాలుడు.. దానికి షేక్‌హ్యాండ్ ఇవ్వాలని చేయి ముందుకు చాచాడు. అయితే ఊహించని విధంగా ఆ కుక్క బాలుడి చేతిని కరిచింది. దీంతో ఒక్కసారిగా అక్కడున్నవారు అప్రమత్తమయ్యారు.
పిల్లలు ఇలాంటి విన్యాసాలు, ముఖ్యంగా తెలియని జంతువుల దగ్గర చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో చూసిన నెటిజన్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.