భాష / भाषा / Language:

ట్యాగ్: కుమ్మరి చంద్రశేఖర్

పిట్లం KGBVలో నీటి సమస్యకు పరిష్కారం.. బోర్‌వెల్ ఏర్పాటు

పిట్లం KGBV పాఠశాలలో విద్యార్థినులు ఎదుర్కొంటున్న నీటి సమస్య పరిష్కారానికి సర్పంచ్ కుమ్మరి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో బోర్‌వెల్ ఏర్పాటు చేశారు.